* Morning Top 9 News*

మిస్ వరల్డ్ టాప్ మోడల్‌గా నందిని గుప్తా

దేశంలో కరోనా విజృంభణ, రాష్ట్రాలు అప్రమత్తం

ఐపీఎల్‌లో పంజాబ్‌పై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా 250 డ్రోన్ల దాడి

గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు, 79 మంది మృతి

ఢిల్లీలో అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా ఐదుగురు అరెస్ట్‌

ఈనెల 26 నుంచి ఏపీ జిల్లాల్లో యోగా కార్యక్రమాలు

ఏపీలో అమృత్‌ పథకానికి రూ.397 కోట్లు విడుదల

తెలంగాణలో 3 నెలల సన్నబియ్యం ఒకేసారి పంపిణీ

Exit mobile version