ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే నిరక్షరాస్యులకు అగ్జీలను రాయడానికి వచ్చే సోమవారం నుంచి ఇద్దరు కలెక్టరేట్ సిబ్బందిని ఏర్పాటు చేసున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. నిరక్షరాస్యులు తమ ఆర్టీలను రాయడానికి దళారీలను ఆశ్రయిస్తున్నారని, వారు అర్జీదారులను మభ్య పెట్టి వారి నుంచి డబ్బును తీసుకొని ప్రతి వారం కలెక్టరేట్ చుట్టూ తిరిగేలా చేస్తున్నారని తెలిపారు.