VZM TERROR BREAKING

పేలుళ్ల కుట్ర కేసులో విజయనగరం పోలీసులు దూకుడు

సిరాజ్, సమీర్ కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న పోలీసులు

ఇద్దరిని కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం

నిందితులకు నిధులు ఎవరు సమకూర్చాన్న కోణంలో విచారణ

ఇద్దరి వెనక ఉన్న సూత్రధారుల కోసం పోలీసుల ఫోకస్

పేలుడు పదార్ధాలు ఎలా వచ్చాయి? అనే కోణంలో దర్యాప్తు

బాణసంచా వ్యాపారుల సహకారమేమైనా ఉందా అని ఆరా?

Exit mobile version