వెంకటరమణ పేటలో అనుమానస్పదంగా మహిళ మృతి

 

ఎస్‌.కోట మండలం వెంకటరమణ పేటలో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. VRO చోటా వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి శనివారం తన కూతురితో కలసి బహిర్భూమికి వెళ్లింది.
గుర్తు తెలియని దుండగులు ఆమెను కిడ్నాప్‌ చేసినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గ్రామ సమీపంలోని ఓ నూతిలో ఆమె ఆదివారం శవమై తేలింది. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నారాయణ మరర్తి తెలిపారు.

Exit mobile version