ఆసుపత్రిని కొనసాగించడానికి గల అవకాశాలను పరిశీలించాలి

 

విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్‌ కాలేజ్‌కు తరలించకుండా ఆసుపత్రిని అక్కడే కొనసాగించడానికి గల అవకాశాలను పరిశీలించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ఇంజినీరింగ్‌ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. GGH భవనాల మాస్టర్‌ ఫ్లాన్‌ తీసుకొని భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ది చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

Exit mobile version