రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా విధానాలు: మంత్రి

 

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విజయవాడలో బుధవారం నిర్వహించిన పశుసంవర్ధకశాఖ-టెక్‌ AI 2.0 కాన్‌క్లేవ్‌లో కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. దేశంలోని వ్యవసాయ రంగంలో ఫాస్ట్‌ గ్రోయింగ్‌ ఏపీనే అని మంత్రి అన్నారు. డైరీల నుంచి రైతులకు రెగ్యులర్‌గా ఆదాయం వస్తోందని, రైతులకు ఆదాయాన్ని మరింత పెంచే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండబోతున్నాయని చెప్పారు.

Exit mobile version