రెండు బుట్టల విధానాన్ని పాటించాలి: మున్సిపల్‌ కమిషనర్‌

విజయనగర ప్రజలు తప్పనిసరిగా రెండు బుట్టల విధానాన్ని అవలంబించాల్సిందేనని కమిషనర్‌ పల్లి నల్లనయ్య స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సోమవారం ఆయన పలు ప్రాంతాలలో పర్యటించారు. పారిశుద్ధ్య విధానాన్ని గమనించారు. చెత్త తరలించే వాహనాలు నిర్షీత సమయానికి వస్తున్నాయా లేదా అని ఆరా తీశారు. అలాగే ఇంటింటి చెత్త సేకరణ ఏ విధంగా జరుగుతోందన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు.

Exit mobile version