విజయనగరంలో ఎన్టీఆర్‌ విగ్రహం తొలగింపు

విజయనగరం పట్టణంలోని మున్సిపల్‌ జంక్షన్లో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని అధికారులు రాత్రికి రాత్రే తొలగించారు. విగ్రహం తొలగింపు ప్రస్తుతం జిల్లా కేంద్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. తొలగింపుపై పూర్తి కారణాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. గతంలో మీసాల గీత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్సిపల్‌ జంక్షన్లో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Exit mobile version