ఉమ్మడి విజయనగరం జిల్లాలో 446 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. ఈక్రమంలో జిల్లాలో 18,001 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి నుంచి 31,038 అప్లికేషన్లు వచ్చాయి. మొత్తంగా ఒక్కో పోస్టుకు సుమారు 69 మంది పోటీపడుతున్నారు. కొంచెం కష్టపడితే జాబ్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అంటున్నారు.