A2Z सभी खबर सभी जिले की

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం: కోటి సంతకాల సేకరణలో కోలగట్ల వీరభద్ర స్వామి!

 

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి స్థానిక గంటస్తంభం వద్ద శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రజల మద్దతుతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామని ఆయన పేర్కొన్నారు. సేకరించిన కోటి సంతకాలతో గవర్నర్ను కలిసి ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, నాయకులు ఈశ్వర్, కౌశిక్ పాల్గొన్నారు.

Related Articles
Show More
Back to top button
error: Content is protected !!